Breaking News

అజ్ఞాతవాసి మూవీకి సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ రివ్యూ

click here ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసికి రివ్యూ ఇచ్చాడు. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ప్రచారం చేసుకునే ఉమైర్ సంధూ అజ్ఞాతవాసికి 4/5 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో ప్రతి అంశం అద్భుతంగా ఉందని సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు. పవన్ నటన న భూతో న భవిష్యత్ అనే రేంజ్ లో ఉందని సంధూ ప్రశంసించాడు. ఇక, ఫస్టాఫ్ మొత్తం మాస్ ఆడియెన్స్ ను కేక పెట్టించేలా ఉందని, సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే చూస్తే మతిపోతుందని పేర్కొన్నాడు.

Gallery