Breaking News

కేసీఆర్, తలసాని కోసం అజ్ఞాతవాసి స్పెషల్ స్క్రీనింగ్

rencontre synchronistique టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టయినర్ అజ్ఞాతవాసి విడుదలకు ముస్తాబవుతోంది. అయితే, రిలీజ్ కు ముందే తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల కోసం అజ్ఞాతవాసి స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేస్తున్నారు. శనివారం నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, చిత్ర నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత ఎస్ రాధాకృష్ణ మంత్రి తలసానిని కలిసి అజ్ఞాతవాసి సినిమా చూడాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్లుగా నటించారు.

Gallery