ఇస్రో సక్సెస్ ఫుల్ సెంచరీ.. విజయవంతమైన వందో ప్రయోగం

దేశ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ప్రస్థానంలో మరో అద్భుతాన్ని నమోదుచేసింది. తన వందో ఉపగ్రహ ప్రయోగాన్ని చిరస్మరణీయం చేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి40 రాకెట్ తో ఏకకాలంలో 31 ఉపగ్రహాలను రోదసిలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల్లో మనదేశానికే చెందిన కార్టోశాట్ 2ఈ కూడా ఉంది.

Gallery