Breaking News

పవన్ తో పోలిస్తే బాలయ్యనే బాగా విమర్శించా.. కత్తి మహేష్ ప్రవచనాలు

http://www.visionarywebsite.com/?kiolsa=fare-soldi-con-opzioni-binarie&2c3=1a తెలుగు నాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కత్తి మహేష్. విమర్శించడం తన జన్మహక్కు అనేంతగా పాపులరైపోయాడీ టాలీవుడ్ రివ్యూ రైటర్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిశాడంతే.. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేసి తను కనీవినీ ఎరుగని సెలబ్రిటీ హోదా అందుకున్నాడు.  ఒక్కసారి అందలం ఎక్కాక అంత తేలిగ్గా దిగరు కదా! కత్తి కూడా అంతే. పవన్ తో మొదలుపెట్టి తనకు తోచిన రీతిలో అందర్నీ ఉతికారేస్తున్నాడు.

http://snictasarim.com/?biuew=opzioni-digitali-con-investimenti-a-partire-da-1-euro&ad7=f5 మొన్నామధ్య నందమూరి బాలకృష్ణపై కూడా పవర్ పంచ్ లు వేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా, ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కంటే బాలయ్యపైనే తీవ్ర విమర్శలు చేశానని చెప్పాడు. బాలయ్య ఓ చదువులేని మూర్ఖుడు అని గతంలో కామెంట్ చేశానని, ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటానని అన్నాడు. మనుషులను కొట్టడం ఏంటి… ఏదో ఆయన ఒక రాజ్యానికి రాజైనట్టు, ఆయన వంశం మాత్రమే గొప్పదైనట్టు ఫీలవుతుంటాడు… ఆయనకు మెడికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి.. అంటూ అప్పట్లో కత్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

Gallery