పద్మ పురస్కారాల పూర్తి జాబితా… ఇళయరాజాకు పద్మ విభూషణ్ | Veguchukka
Breaking News

పద్మ పురస్కారాల పూర్తి జాబితా… ఇళయరాజాకు పద్మ విభూషణ్

enter site దేశంలో ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారంగా పేరుగాంచిన పద్మ అవార్డులను ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డు గ్రహీతల పేర్లను వెల్లడించింది. సంగీతజ్ఞాని ఇళయరాజా పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పద్మ భూషణ్ అవార్డు అందుకోనున్నారు.

partnersuche camper Click Here For Total List of Padma Awardies….Padma Awards2018

Gallery