Breaking News

అంజలి లైఫ్ డేంజర్ లో ఉందంటూ నిర్మాతకు మస్కా కొట్టిన హీరో

go to site సినిమాల్లోనే కాదు బయట కూడా అప్పుడప్పుడు కొందరు హీరోలు నాటకీయంగా ప్రవర్తిస్తుంటారు. తమిళ యువ హీరో జై కూడా అలాంటివాడే. హీరోయిన్ అంజలికి జైకి మధ్య ప్రేమాయణం నడుస్తోందని కోలీవుడ్ ఎప్పట్నించో కోడై కూస్తోంది. దాన్ని అలుసుగా తీసుకుని జై ఎలా బిహేవ్ చేశాడో చూడండి. జై లేటెస్ట్ గా బెలూన్ అనే హారర్ మూవీలో నటించాడు. ఇందులో అంజలి కథానాయిక పాత్ర పోషించింది.

bula micardis 80 mg

mujer blanca soltera busca youtube అయితే, అంజలి లైఫ్ ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడిందని చెప్పి జై షూటింగ్ లకు మస్కా కొట్టాడని, అతడి కారణంగా బెలూన్ సినిమా విడుదల చాలా కాలం వాయిదా పడిందని నిర్మాతలు లబోదిబో మంటున్నారు. ఆమె హెల్త్ చాలా సీరియస్ కండిషన్ లో ఉందని నిర్మాతలను బోల్తా కొట్టించాడట. అయితే ఆ నిర్మాతలు ఇతడు చెబుతున్నది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తే అంజలి నిక్షేపంగా ఉన్నట్టు తెలిసింది.

motrin ibuprofen mg

enter దాంతో జై మీద తమిళ చిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. తమకు జై కారణంగా 1.5 కోట్ల నష్టం వాటిల్లిందని, అది చెల్లిస్తేనే జై తర్వాత ప్రాజక్టులో నటించేందుకు అనుమతిస్తామని బెలూన్ నిర్మాతలు కరాఖండీగా చెబుతున్నారు.

Gallery