Breaking News

దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా కనీసం ఒక రికార్డు దక్కింది

https://www.gemeinde-stammham.de/destolo/667 కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపాలైంది. నాలుగోరోజే ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఒకే ఒక్క ఊరట ఏంటంటే.. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తం 10 క్యాచ్ లు అందుకున్నాడు. ఈ క్రమంలో సాహా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న 9 డిస్మిసల్స్ రికార్డును సవరించాడు. ఈ జాబితాలో మాత్రం ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాక్ రసెల్ 11 డిస్మిసల్స్ తో సఫారీ స్టార్ ఏబీ డివిలియర్స్ (11) తో సంయుక్తంగా టాప్ లో ఉన్నాడు. కెరీర్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడిన సాహా 75 క్యాచ్ లు, 10 స్టంపింగ్ లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Gallery