Breaking News

పవన్ కల్యాణ్ కు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

site rencontre facebook టాలీవుడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. కొన్నిరోజుల క్రితం శ్రీరెడ్డి వర్సెస్ టాలీవుడ్ ప్రముఖులు అన్నట్టుగా కనిపించిన ఇష్యూ ఇప్పుడు శ్రీరెడ్డి వర్సెస్ పవన్ అన్నట్టుగా తయారైంది. కాస్టింగ్ కౌచ్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్ సూచించడం శ్రీరెడ్డికి నచ్చలేదు. ఈ కారణంగానే పవన్ ను ఉతికారేసింది. అంతేకాదు, ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది.

go here

Gallery