తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి సందడి

తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ముక్కోటి పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. వైకుంఠ శుద్ధ ఏకాదశి పవిత్రమైన దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా వైష్ణవ ఆలయాల సందర్శనకు పోటెత్తారు. తిరుమల కొండపై శ్రీవెంకటేశుడిని ఉత్తరద్వారం నుంచి దర్శించుకుని వైకుంఠ పుణ్యఫలాన్ని అందుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో శేషాచల కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.

Gallery

Leave a comment

Your email address will not be published.