Breaking News

సఫారీలే కాదు.. మనవాళ్లు కూడా టపటపా..

go to link టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాట్స్ మెన్ కు కష్టాలు తప్పేట్టు లేవు. తొలి రోజే 13 వికెట్లు పతనం కావడం బౌలర్ల ఆధిపత్యాన్ని చాటుతోంది.

buy cialis from india

follow link టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ వణికించాడు. భువీ ధాటికి సఫారీలు 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. అయితే, వెటరన్ స్టార్ ఏబీ డివిలియర్స్ (65), కెప్టెన్ డుప్లెసిస్ (62) అర్థ సెంచరీలతో ఆదుకోకపోయుంటే ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. టీమిండియా బౌలర్లలో భువీకి 4, అశ్విన్ కు 2 వికెట్లు లభించాయి.

buy nolvadex in uk

http://ajm-web-designs.co.uk/cxor/cell-3477.php తొలి రోజు చివరి సెషన్ లో 286 పరుగులకు ఆలౌటైన సఫారీలు, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను అదే స్థాయిలో హడలెత్తించారు. స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్ తలో వికెట్ తీసి భారత్ ను కష్టాల్లోకి నెట్టారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుటవడం తీవ్రంగా నిరాశపరిచింది.

Gallery