Breaking News

ఐశ్వర్యారాయ్ కొడుకు కాదు… వీడు చోడవరం చిన్నోడు!

rencontres d'averroes programme రీసెంట్ గా ఓ యువకుడు తాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కొడుకునని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, అతను నిజంగా ఐశ్వర్యారాయ్ కొడుకు కాదని తేలిపోయింది. బెంగళూరులో ఉంటున్న సంగీత్ కుమార్ అనే యువకుడు గత డిసెంబరులో మీడియా ముందుకు వచ్చి తాను ఐశ్వర్యా రాయ్ కి 1988లోనే ఐవీఎఫ్ పద్ధతిలో జన్మించానని, లండన్ లో తాను పుట్టానని, అయితే మూడేళ్ల వరకు అమ్మమ్మ బ్రింగ్యా రాయ్ వద్ద పెరిగానని చానళ్లకు తెలిపాడు.

ayurslim buy emploi

mujeres solteras riobamba తాను ఎవరో బయటి ప్రపంచానికి తెలియకుండా పెంచారని, అమ్మమ్మ బ్రింగ్యారాయ్ 2017లో చనిపోయిందని చెప్పాడు. తన తల్లి ఎవరో తనకు ఇన్నాళ్లకు తెలిసిందని, తన తల్లి ఐశ్వర్యారాయ్ ని కలవాలనుకుంటున్నానని కన్నడ మీడియాతో చెప్పడం తీవ్ర కలకలం రేపింది. అయితే,  అతడి గురించి మీడియా కూపీ లాగితే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

trileptal 75mg 5ml

mail order Lyrica సంగీత్ కుమార్ ది విశాఖ జిల్లా చోడవరం.  పూర్తి పేరు ఆదిరెడ్డి సంగీత్ కుమార్. తండ్రి ఆర్టీసీ కండక్టర్ కావడంతో చిన్నతనంలోనే చోడవరం నుంచి వైజాగ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత వెస్ట్రన్ పాటలు పాడడం నేర్చుకుని యూట్యూబ్ లో సొంతగా వెబ్ రేడియో నడిపించాడు. అయితే, కేవలం ప్రచారం కోసమే తాను ఐశ్వర్యా రాయ్ కొడుకునని చెప్పుకుంటున్నట్టు తెలిసింది.  కొన్నాళ్ల క్రితం చోడవరంలోని బంధువుల ఇంటికి కూడా వచ్చివెళ్లాడట.

Gallery